చిత్రానికి పద్యం ; - మిట్టపల్లిపరశురాములు ఆగస్టు 04, 2023 • T. VEDANTA SURY వనముచాలతిరిగి-వలచినబోనము లేతచిగురువంచి-లేడికూన బొజ్జనిండెదాక-బొంచెసిముదన తల్లిచెంతజేరె-దనరప్రేమ. *. *. * * కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి