పిట్ట తెలివి (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి- సిద్దిపేట ఆగస్టు 05, 2023 • T. VEDANTA SURY పిల్లల్లారా రారండిచిట్టి పిట్టను చూడండి !!వేసవి కాలం వచ్చిందిమండే ఎండలొచ్చాయి !!అది ఎండకు తాలలేకకొలనులోకి దూకింది !!తామరాకు తెంచిందికాడ ముక్కుతో పట్టింది !!గొడుగు వోలె పట్టిందినీడలో హాయిగ ఉంది !!పిట్ట తెలివి చూడండిగట్టి యోచన చేయండి !! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి