"నస్యము వాడు వాని వదనంబున వచ్చె మనోజ్ఞ గంధముల్ "
===========================================
సస్యము జేయగోరిభువి సాగును జేయు పొగాకు పంటకున్
నాస్యపరీమళంబులకు నత్తరు
జల్లిరి సేంద్రియంబుగన్
హాస్యము గాదు సత్యమిది హాయిగ నందరు బీల్చనెంచియున్
నస్యము వాడు వాని వదనంబున వచ్చె మనోజ్ఞ గంధముల్! .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి