బాలలు మారిన వీరి రచనలు జతపరచండి. ;- డా. బెల్లంకొండనాగేశ్వరరావు.
 1) భీమేశ్వరపురాణం.....1) తెనాలి రామకృష్ణ.   
2) కాంచిమహత్యం........2) లింగరాజు.
3) శ్రీకాళహస్తి మహత్యం. 3) గణపువరపు వేంకట కవి.
4) సిధ్థేశ్వర మహత్యం.   4) కపిలవాయి లింగమూర్తి.
5) పెదకాహస్తి మహత్యం. 5) వెండిగంట గురునాథం.
6) హాలస్య మహత్యం.      6) గురజాడ.
7)నృసింహపురాణం.....   7) తరిగొండవెంగమాంబ.
8) పాండురంగమహత్యం.   8) భైరవ కవి.
9) శ్రీరంగ మహత్యం ....      9) ధూర్జటి.
10) శ్రీకాకుళ క్షేత్ర మహత్యం.10) శ్రీనాధుడు.
11) వెంకటాచల మహత్యం.  11) తాటి జగన్నాథం.
12) ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం. 12) శ్రీపతి భాస్కరకవి.
13) జగన్నాథ మహత్యం.      13) నరహరి గోపాలకృష్ణ చెట్టి.
14) నారాయణాచల మహత్యం. 14) ఎర్రన.
15) శ్రీరంగరాజు చరిత్ర.       15) శ్రీపతి రామభద్రకవి.
16) సత్యవ్రత శతకం.          16) కాసె సర్వప్ప.
17) సుమిత్ర శతకం.           17) దగ్గుపల్లి దుగ్గన.
18) చిత్త శతకం.                     18) భట్లపెనుమర్తి కోదండరామ కవి.
19) ఆర్య శతకం.                    19) చెరుకువాడ సూరయామాత్యుడు.
20) సరస్వతి శతకం.              20) అల్లమరాజు రంగథామ కవి.
సమాధానాలు:
1-10. 2-17. 3-9. 4-16. 5-2. 6-15. 7-14. 8-1. 9- 8. 
10-18. 11-7. 12- 3. 13-19. 14- 20. 15-13. 16-6. 17-11. 18-12. 
19-4. 20-5.

కామెంట్‌లు