బాలలు తెలుసుకొండి. దేశభక్తి గేయాలు.;- సేకరణ: డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
 1) జాతీయపతాకోత్సవ --- శిష్టా వెంకటసుబ్బయ్య.
2) పతాకోత్సవం సేయండి --- బసవరాజు అప్పారావు.
3) ఎత్తండి స్వరాజ్యజెండా --- శృంగవరపు శ్రీనివాసాచార్యులు.
4) హింద ఆంధ్రరాష్ట్రం అవతరించిన --- సరికొండ జనార్ధనరాజు.
5) మాతెలుగుతల్లికి మల్లెపూదండ --- శంకరంబాడి సుందరాచారి.
6) పాడవోయి భారతీయుడా --- శ్రీ శ్రీ.
7) చెయ్యేత్తిజైకొట్టు తెలుగోడ --- వేములపల్లిశ్రీకృష్ణ.
8) త్రిలింగదేశముమనదోయి --- పైడిపాటిసుబ్బరామశాస్త్రి.
9) మాకొద్దు తెల్లదొరతనము --- గరిమెళ్ళ.
10) దేశసేవకుమీరు-ధీరులైనడవండి --- దామరాజు.
11) నాతల్లిరాట్నమా-నాపాలిభాగ్యమా! --- కొండపల్లి.
12) ఎప్పుడుతీరునీ స్వాతంత్ర్యదాహం --- మల్లాది.
13) జనగణమన  --- రవింధ్రనాద్ ఠగూర్.
14) వందేమాతరం --- బంకించంద్రచటర్జీ.
15) దేశమును ప్రేమించుమన్నా--- గురజాడ.
16) ఏదేశమేగినా ఎందుకాలిడినా --- రాయప్రోలు.
17) మేలుకొనుడు మేలుకొనుడు --- బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి.
18) మతములుజొచ్చినిల్లు --- చెన్నప్రగడ భానుమూర్తి.
19)కొప్పున తారకల్ తురిమి --- కాటూరివెంకటేశ్వరరావు.
20)జయజయ జయభారత జననిపావని --- గురజాడ రాఘవశర్మ.
21) ఉయ్యాల!జంబాల!భారత నవజీవనబాల-- కవికొండల వెంకటరావు.
22) ప్రియభారతావనీ!విశ్త్వెకపావని ---వేదుల సత్యనారాయణశాస్త్రి.
23) నిన్నునెన్నమాతరమా!నిరుపమాన -- మంగిపూడి వెంకటశర్మ.
24)విజయీవిశ్వతిరంగా ప్యారా --- శ్యాంలాల్ గుప్తపార్య్ష.
25) ఎగురవే వినువీధిన ఎగురవేజండా! --- సుంకర సత్యనారాయణ
26) ప్రమధ నాథుని నీరు ద్రావింప జాలిన --- గుర్రం జాషువా.
27)జయ జయ జయ ప్రియభారత --- దేవులపల్లి కృష్ణశాస్త్రి.
28) జయభారతావని జయలోకపావని---వానమామలై వరదాచార్యులు.
29) మేఘమండల మంటి మిహితాద్రి కబరీభ --- బలిజేపల్లి.
30) ఇదియే జాతీయ జండా! --- గురజాడ.
31) ఎగురవే వినువీధి-ఎగురవేజండా --- సుంకర సత్యనారాయణ.
32) జండాఎత్తర-జాతికి ముక్తిర --- గురజాడ.
33) ఆడనీరా!యెగిరి-ఆడనీరా విప్పి --- గురజాడ.
34) నలుబది కోట్ల తమ్ముల జీవితమ్ముల --- కరుణశ్రీ .
35) హిమాలయెత్తుంగ శృంగ-నీబ్రదుకు --- అడవి బాపిరాజు.
36 ) కొల్లాయి గట్టితేనేమి?మాగాంధి --- బసవరాజు.
37) బరతఖండమ్ము చక్కనిపాడిఆవు --- చిలకమర్తి.

కామెంట్‌లు