భారతంలో అర్జునుడు మనందరికీ తెలుసు.అతని ఒక భార్య పేరు ప్రమీల.ఆమెరాణి.ఆమెరాజ్యంలో అంతా ఆడవారిదే పాలన.అలాంటిదే గ్రీకు పురాణం లో ఉన్న రాణి హిపోలిటీ.అమెజాన్ తెగకు చెందిన యోధురాలు.వారిదే ఆడపెత్తనం.మగపిల్లాడ్ని పుట్టగానే చంపేస్తారు.ఆడపిల్లకి యుద్ధ విద్యలు నేర్పి దేశ రక్షణ కై నియమిస్తారు.హిపోలిటీ శరీరంకి ఓరక్షణకవచం ఉంది.ఆమె కి బెల్టులాగా నడుంకి కట్టులో కత్తి శూలంని దాస్తుంది.ఈమె రాజ్యంలో అంతా ఆడవారే యుద్ధం కి కూడా సిద్ధంగా ఉంటారు.ఇలా మన కథలతో సరిసమానంగా ఉన్న కథలుప్రాచీన నాగరికతల్లో ఉండటం విశేషం 🌹
రాణి హిపోలిటీ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి