కోరాడ హైకూలు

కన్నుగానని  
 కామాంధకారానికి 
  కుటుంబం బలి !
      *****
ఆ భార్యకోసం 
   ఎన్నెన్ని చేసాడని !
    అసల్ది లేదే.... !!
     ******
పొందు కోసమే... 
   విటునితో కుమ్మక్కై 
      భర్తనే హత్య... !
.     *****
 భార్య కామంతో 
   భర్త హత్యకు గురై 
     బిడ్డ అనాధ... !
     ***** 
అచ్చం పిల్లిలా 
  దొంగపాలు తాగితే 
     దొరికి  పోరా.. !!
     *****
    
కామెంట్‌లు