గురజాడ(బాలగేయం.)- ఉమాగాంధి ఆగస్టు 29, 2023 • T. VEDANTA SURY తెలుగు వెలుగుకు గొడుగు పట్టిన గిడుగు అనుచరుడుగురజాడ మన వాడు..ఉత్తరాంధ్రకు ఎత్తు కెత్తినసత్తువున్నో డు..గురజాడ మన వాడు..రాయవరమున పుట్టినాడు బిరుదు కవిశేఖరుడు .గురజాడ మన వాడు..దురాచారము దూసినాడు..సంఘ సేవకుడు..గురజాడ మన వాడు..ముత్యాల సరములు పేర్చినాడు.. నిత్యం వెలుగు సూర్యుడు .గురజాడ మన వాడు.. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి