క్రీస్తు శకం 1931 వ సంవత్సరంలో మే 1న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అధికారికంగా ఎంతో ఆడంబరంతో ప్రారంభించబడింది. న్యూయార్క్ నగరవాసులకు దీంతో తొలిచూపులోనే ప్రేమ ఏర్పడిపోయింది. క్రీస్తు శకం 1920 సంవత్సరాలా చివర్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైనప్పుడు న్యూయార్క్ నగరానికి కొత్త చిహ్నం గా తయారైన ఈ ఆకాశ హార్మ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
న్యూయార్క్ నగరంలోని సంపన్న ప్రాంతంలో పైభాగాన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నిర్మాణం 33 నుంచి 34 వీధుల మధ్యలో ప్రారంభమైంది. న్యూయార్క్ నగరంలో ప్రారంభమవుతున్న అనేక పెద్ద పెద్ద భవంతుల నిర్మాణం పరుగులు తీస్తున్న అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల మీద ఆధారపడి నిర్మాణం మొదలు కాబోతున్న దశలో ఉన్నది. అది స్టాక్ మార్కెట్ పతనంతో న్యూయార్క్ నగరంలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తున్నవారు పెట్టు బడి పెడుతున్నవారు అందరూ నిరుపేదలుగా మారిపోయి జవహర్ మోటార్స్ కంపెనీని స్థాపించిన జాకబ్ రస్కాబ్ బాగా అనుభవం ఉన్న స్టాక్ మార్కెట్ ఊహా కర్త కూడా దెబ్బ తిన్నాడు.
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లోకి 50 వేల ఉక్కుదూలు కలుపు కొనబడ్డాయి. లాంప్ నిటారుగా ఏర్పాటు చేసిన రవాణా విధానం వల్ల ఈ ఉక్కు దూలాలు అన్ని వాటి స్థానాల్లో కవి రికార్డ్ టైంలో చేరుకోవడం జరిగింది. వారానికి నాలుగు లేక ఐదు అంతస్తులు చొప్పున నిర్మాణం పూర్తవుతూ వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు హెర్బర్ట్ హువర్ సమక్షంలో ఈ ఆకాశ హార్మ్యం లాంచనంగా ప్రారంభించబడింది. మొదటి చూపులోనే న్యూయార్క్ నగరవాసులు ఈ ఆకాశ హార్మ్యం తో ప్రేమలో పడ్డ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో అప్పుడు ఏర్పడి ఉన్నా ఒడిదుడుకుల వల్ల దీనిలో వందలు వేల సంఖ్యలో ఉన్న కార్యాలయ స్థలాలు నిండడానికి చాలా సంవత్సరాలు పట్టింది.
125 అడుగుల ఎత్తైన ఈ ఆకాశ హార్యంగా 41 సంవత్సరాల పాటు సగర్భంగా నిలిచిపోయింది.
దీని నిర్మాణంలో 55 వేల టన్నుల ఉక్కు 1000 కోట్లు ఇటుకలు రెండు లక్షల చదరపు అడుగుల ఇసుకరాయి ఉపయోగించబడింది.100, 000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలరాయి పరచబడిన నేల ఉంది. దీని మొత్తం బరువు 3,31,000 టన్నులు ఉంటుంది. 70 మైళ్ళ పొడుగునా నీళ్ల పైపులు వెయ్యి మైళ్ళ పొడుగునా టెలిఫోన్ కేబుల్స్ ఉన్నాయి. దీనిలో మొత్తం 1.25 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన 6,500 కిటికీలు ఉన్నాయి.
క్రీస్తు శకం 19 30 సంవత్సరాల్లోనే హాలీవుడ్ ఒక అద్భుతమైన నేపథ్యంగా ఆకాశహార్యాన్ని భావించడం జరిగింది. కింగ్ కాంగ్ సినిమాలోని ఒక దృశ్యం సినిమా హీరోయిన్ ఫేర్వెని ఒక చేతిలో గట్టిగా పట్టుకొని తను కూడా కింద పడకుండా ఇంకో చేత్తో ఈ భవనాన్ని పట్టుకొని కింగ్ కాంగ్ గా పిలువబడే పెద్ద గొరిల్లా వేలాడుతున్న దృశ్యం మనలో ఎవరు కూడా మరచిపోలేము.
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్.- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి