ఆగ్నేయ ఐరోపాలో బాల్కన్ ద్వీపకల్పానికి పశ్చిమ తీరంలో ఉన్న దేశమే అల్బెనియా. వైశాల్యం: 28,748చ.కి.మీ. జనాభా: 31,82,000. రాజధాని: టిరానా. కరెన్సీ: లెక్క. భాష: అల్బెనియన్, గ్రీకు. మతము: ఇస్లాం, అల్బెనియన్, అర్ధ daks., రోమన్, కాథలిక్. 1912లో స్వతంత్ర రాజ్యమైన ఈ దేశం 1920లో రిపబ్లిక్ గా మారి కమ్యూనిస్టు దేశమైనది. 1992లో జరిగిన ఎలక్షన్ లతో కమ్యూనిజం అంతమై యూరప్ లోని మొదటి ముస్లిం రాజ్యాంగ మారింది. జాతీయ నామము: పాపులోరే సోషలైట్, ఇష్కిపరైజ్. వ్యవసాయము గొర్రెల పెంపకం ప్రధాన వృత్తులు. బొగ్గు పెట్రోలియం రాగి నికెల్ ప్రధాన ఖనిజాలు. ముఖ్యనగరంలు: స్కోడర్,వ్లోరే. పార్లమెంట్: పీపుల్స్ అసెంబ్లీ. కాలం: గ్రీనిచ్:+1, భారత్:-4.30.
ఆల్బెనియా.;- తాటి కోల పద్మావతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి