హార్పీలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు పురాణం కథల్లో గబ్బిలాలు హార్పీలు వింత ఆకారంలో ఉంటాయి. వికృత కూతల్తో స్త్రీ మొహం పక్షి శరీరంతో ఉంటాయి.కళ్ళు నల్లని గొయ్యి లాగా ఉంటాయి.
పొడవాటి కోరలు నెత్తురు ఓడుతూ ఉంటాయి.అవి అల్లంత దూరంలో ఉండగానే గబ్బు వాసన వస్తుంది.ఇవి రోజూఫినియాస్ అన్నంతినే టైం లో వచ్చి భోజనం పళ్ళెం లో రెట్టలు వేసేవి.ఇలా సూర్యుని శాపంతో హార్పీల బాధను అనుభవిస్తూ వచ్చాడు రాజు🌹
కామెంట్‌లు