అందిన చందమామ!(ఆట వెలదులు);- ఎం. వి. ఉమాదేవి-బాసర్. ఆగస్టు 24, 2023 • T. VEDANTA SURY పాలబువ్వనాడె పరిచయమైనట్టిచందమామ నేడు నందెచూడువిపులమైనతీరు విజ్ఞానమొసగెనుశాస్త్రవేత్తలకును శారదాంబ!మంచిజేయవలెను మానవ కృషియెల్లవిశ్వ వేదికగుచు విమలకీర్తినంతరిక్షమందు నద్భుత విజయమైభారతీయజెండ భవ్యమాయె!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి