చుక్కలజాబిలిమీదను
చక్కగపయనించిజెండ-శాస్త్రజ్ఞులచటన్
మక్కువమీరగనెత్తిరి మొక్కెదమెప్పుడునుమీకు-మోదములలరన్. ... .... .... ....
చందమామనుచేతిలొ-చక్కగాను పట్టుకున్నట్టిమహనీయ-
దిట్టులార భరతకీర్తినిశిఖరాన-
చరితనిలప నిజముజేసిరివిక్రమ్నిహమునందు వెన్నెలమ్మనుజూడగ-కన్నులార.
*. *. *. *.
చిత్రానికి కవిత ; -మిట్టపల్లిపరశురాములు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి