పిల్లలకు భాషా సామర్ధ్యాలు నాలుగు నుంచి ఏడు సంవత్సరాల లోపు మొదలుకొని 14 ఏళ్ల వరకు బాగా వేగాన్ని పుంజుకొని ఆ తర్వాత సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే పిల్లలకు పద్నాలుగేళ్లలోపు ఎన్ని భాషలు నేర్పించిన నేర్చుకునే సత్తా ఉంటుంది.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే పిల్లల్లో మిర్రర్ న్యూరాన్స్ ఈ వయసులోనే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ వయసులో పిల్లలు తమ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని దృశ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా రికార్డ్ చేస్తుంది. అది జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి ఈ వయసులో పిల్లలు జాగ్రత్తగా నాణ్యమైన నైతికమైన దృశ్యాలను వినోదాన్ని తగ్గించి విజ్ఞానదాయకమైన విషయాలను మాత్రమే చూస్తే మంచిది.
అసలు న్యూరాన్స్ ఎలా పని చేస్తాయి మిర్రర్ న్యూరాన్స్ లేదా భాషా సామర్ధ్యాల న్యూరాన్సు ఎలా స్పందిస్తాయో చూద్దాం.
నిజానికి మెదడులో సమాచారం అంతా విద్యుత్ రూపంలో ఉంటుంది. మనిషి శరీరంలోని ఒక్కో కణంలో 1.4 వోల్టుల విద్యుత్తు ఉంటుంది. మన శరీరంలో దాదాపు 500 మిలియన్ కణాలు ఉంటాయి. అంతా కలిపి దాదాపు 700 మిలియన్ల వోల్టుల విద్యుత్తు మన శరీరంలో మెదడుతో కలుపుకొని ఉంటుంది.
మెదడులో సమాచారం మొత్తం విద్యుత్ రూపంలోనే ఉంటుంది. అది ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరానికి ప్రయాణిస్తుంది. మనం ఒక పని చేస్తున్నప్పుడు కరెంటు మెదడులో ఒక మార్గాన్ని తయారు చేస్తూ ప్రయాణిస్తుంది. ఇక మార్గం ఎప్పటికీ కొనసాగుతుంది. ఆ మార్గం గుండా విద్యుత్తు ప్రయాణించినప్పుడల్లా ఆ పనికి చెందిన సమాచారం తిరిగి కొనసాగుతుంది. అంటే ఉదాహరణకు నీవు ఇంగ్లీషు నేర్చుకునేటప్పుడు ఆ న్యూరాన్స్ లో విద్యుత్తు మార్గాలు ఏర్పడతాయి. తిరిగి ఆ మార్గం గుండా విద్యుత్ ప్రయాణిస్తే ఆ భాష లోని నీ సామర్థ్యాలు బయటపడతాయి.
మిర్రర్ న్యూరాన్స్ లో కూడా అదే జరుగుతుంది. మన బాల్యంలో చూసిన ప్రతి సంఘటన దృశ్యము విషయము జరిగినప్పుడు ఆ న్యూరాన్స్ గుండా విద్యుత్ ప్రయాణించి, ఆ న్యూరాన్సులో విద్యుత్ మార్గాలను ఏర్పరుస్తాయి. అవి శాశ్వత మార్గాలుగా మారుతాయి.. ఆ మార్గం గుండా తిరిగి విద్యుత్ ప్రయాణిస్తే ఆ విషయాలన్నీ గుర్తుకొస్తాయి
కాబట్టి న్యూరాన్సులో ఏర్పడిన విద్యుత్తు మార్గాలే మన భాషా సామర్ధ్యాల ప్రతిభ పావాలని గుర్తించాలి.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist.
Sri Sri kalavedika houn district president.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి