* కోరాడ మినీలు *

  @ మానవ జన్మ.... !
           ******
అందరమూ.... మహాత్మా గాంధీలo - మదర్ థెరీసాలం  
అయిపోలేక పోవచ్చు...., 
   మానవత్వమున్న మనుషులం కాగలము గా.. !
.      *****
కేవలము, బ్రతకటం కోసమే... 
కష్టపడటం.. !
   కష్టపడటంకోసమే బ్రతకటం ఐతే...., 
    అందుకు... ఈ మనిషి జన్మే ఎందుకు... !?
         *******
మనిషి జన్మ మెత్తినాక.... 
   కాస్తంత కళా పోషనుండాలి!
      ప్రేమతో కూడిన " సేవ "ను 
       మించిన " కళ "....       ఏమున్నదీ ప్రపంచంలో... ?!
        *******

కామెంట్‌లు