"మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్" =========================================== ఉత్పలమాల భంగము గాదె! సంస్కృతికి భారత దేశపు గౌరవమ్ముకున్! సంఘము నందు వింత యిది, చక్కని నాటక సన్నివేశమే! రంగము పైన భార్య యనురాగము తోప్రజ గాంచుచుండగన్ మంగళ సూత్రమున్ మహిళ మానక గట్టెను భర్తకుం దమిన్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి