జ్ఞాపకంలోనూ మొక్కను పెంచుతూ పర్యావరణ స్పూర్తిని కలిగించిన వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రీక విజయలక్ష్మి ని అభినందించి సన్మానించారు గ్రీన్ చాలెంజ్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
పర్యావరణ పరిరక్షణ కోసం మరిన్ని సేవకార్యక్రమాలు చేయండి
మా సహాయ సహకారాలుఎప్పుడూ ఉంటాయి అంటూ హుతం కల్పించారు
ప్రతీ మనిషి జీవితంలో బంధం, అనుంబంధం, వాటి తాలూకూ జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయి. అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు మాత్రం వాటికి ఆకృతినిచ్చి ఆరాధిస్తుంటారన్నారు
పర్యావరణ పరిరక్షణ కోసం
భర్త జ్ఞాపకాన్ని
పది కాలాలపాటు పదిమందికి
నీడనివ్వడం కోసం చెట్టును నాటి
పరిరక్షిస్తూ
భవిష్యత్ తరాలకు
పర్యావరణ పరిరక్షణ కోసం బాటలు వేస్తున్న
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్
కొట్రిక విజయలక్ష్మి వెంకటయ్య గారిని
ఫోన్ చేసి హైదరాబాద్ ప్రగతి భవన్ కు ఆహ్వానించి
అభినందిస్తూ శాలువాతో
మొక్కను ఇచ్చి ఘనంగా సత్కరించారు
గ్రీన్ చాలెంజ్ యజ్ఞంలో
భవిష్యత్తులో
మరిన్ని సేవా కార్యక్రమాలు చేయండి
మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని
గ్రీన్ చాలెంజ్ ఎంపి
జోగినిపల్లి సంతోష్ కుమార్
అన్నారు.
ఆరు సంవత్సరాల క్రితం తన నుంచి దూరమైన తన భర్త జ్ఞాపకాలను, తన భర్త పుట్టిన రోజు నాటిన చెట్టులో ఆయనను చూసుకుంటూ మొక్కలపై మమకారం పెంచుతూ
పాఠశాల విద్యార్థులకు సైతం
బర్త్డేలకు, పెద్ద వాళ్లకు
పెళ్లి రోజులకు మొక్కలను బహుమతులుగా అందిస్తూ మొక్కల పైన
అవగాహనను పెంచుతూ పంచుతున్నారు.
జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, అవి వారు ఉన్ గుర్తొచ్చిన ప్రతీ క్షణం మన హృదయాన్ని కదిలిస్తుంటాయని.. అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమైనదని” జ్ఞాపకం.. గుర్తుగా మిగిలిపోకుండా సమాజం బాగుకోసం ఆలోచించడం చాలా అరుదైన విషయమని విజయలక్ష్మిని
మీరు చేసే ప్రకృతి సేవకు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అండగా ఉంటుందని జోగినిపల్లి ఎంపి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో brs నాయకులు శ్రీకాంత్ కోటం సిద్ది లింగం,,సోషల్ వర్కర్ KVM వెంకట్
తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి