గంగారాం కు సన్మానం


 ఎమ్మార్వో గంగారం గారుఈ పేరు ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు సుపరిచితమైనది ఎందుకంటే ఇతను గతంలో పెనుగొండ ఎమ్మార్వో గా పనిచేసినప్పుడు తన ఉద్యోగ ధర్మాన్ని పాటించి అనేక మందికి సాయపడ్డాడు ఇతను ఎమ్మార్వో గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి జాయింట్ కలెక్టర్గా పదవీ విరమణ చేసినాడు గంగారం గారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా పెనుగొండ మండల వాసులు అతని గంగారామ్ గారిని ఆర్ అండ్ బి అతిథి గృహానికి ఆహ్వానించి సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమానికి బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు,అడ్వకేట్ హైకోర్టు, శివరామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై గంగారం గారిని సన్మానించడం జరిగినది ఈ  కార్యక్రమంలో డి వి ఎం సి మెంబర్ వెంకటేష్ గారు, ఎమ్మార్పీఎస్ రామాంజనేయులు, పెనుగొండ రవికుమార్, రంగే పల్లి నరసింహమూర్తి బోయ పేట బాబు,  రాంపురం రామాంజనేయులు కౌన్సిలర్ శేషాద్రి, గంగప్ప, ముత్యాలు,  శెట్టిపల్లి నరసింహులు, వెంకటేశులు ఆండ్రూస్ వీజీ పాలెంవెంకటేశులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు