భిక్షువర్షీయసా ...!?----డా.కె.ఎల్.వి.ప్రసాద్.
ఆహార్యము చూచి 
అనుమాన పడకండి 
వృద్దురాలేమోనని 
భ్రమపడ వలదండి !
బాలిక ఆన్షియెనండీ 
బడిలో వేసిన ...
విచిత్ర వేషం ఇది !
దేనికైనా 'సై...' అంటది,
చదువులోనూ....
నే నే ..ముందంటది !
రానున్న భవితకు 
ముందే స్వాగతం 
పలుకుతుంటది .....!!
                 ***
ఫొటో లో
బేబి ఆన్షి.నల్లి
రెండవ తరగతి.
గీతాంజలి పబ్లిక్ స్కూల్
బేగం పేట,హైదరాబాద్.


కామెంట్‌లు
Wow superb sir ur sooo great Aanshi మంచి భావ పూరిత కవిత చిట్టి తల్లి కోసం 👏👌💐👏👌💐👏👌💐👏👌💐❤
Dondapati Nagajyothi చెప్పారు…
చక్కని ప్రతిభ కలిగిన చిన్నారి ఆన్షి ప్రస్తుతానికి ప్రసిద్ధ రచయిత డా.కే.ఎల్వీ ప్రసాద్ గారి మనుమరాలు.కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రతిభామూర్తి యొక్క తాతగారు డా.కే.ఎల్వీ గారు అనేలా వాసికెక్కుతుంది.మంచి కవితతో దీవించిన తాత గారితో పాటు మా దీవెనలూ చిన్నారికి.