తెలుగు తల్లి మనది..తెలుగు భాష మనది...తెలుగు వారము మనము. తెగులు పట్టె నహో..... !!మన తీయన్ని తెలుగును...చేదుగా చూపుచూ ...ఆంగ్లమ్ము మననేల...కా లూనె నానాడు !ఆంగ్లమ్ము రానిదే...ఉ ద్యోగము లుండవనుభ్రమను కలిగించె....నాతెల్లవారు !!మెరమెచ్చుల కాన్వెంటు ల లోమమ్మి, డాడి...ఆంటీ, అంకు లనిపించి... తల్లిదండ్రులలోభ్రమలు కల్పించే.... !!అమ్మతో మొదలైన...అందమైన భాష... !కమ్మని పద్యాల మనతెలుగు భాష... !ఎన్నొ యాసలతో అలరారు మన భాష... !సుబోధక మైన ఈ తెలుగు భాష... !నేర్చుకో ఎన్నైన భాషలను నీవు !మాతృభాషను మరువ బోకు ఏనాడూ ... !జై తెలుగు తల్లీ.... !జై తెలుగు భాషా... !!జయము నీకు...... జయము,- జయమమ్మా...మాతెలుగు సోదరీ.... !!!. *******
తెలుగు .... కోరాడ నరసింహారావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి