ర వత్తు- సంయుక్తాక్షర పదాలతో బాలసాహిత్యం
*************************************************
కుర్రవాళ్ళు ఆడే చిర్రగోనెఆటలు
ఎర్రమందారాలు పూజాగ్ర పుష్పాలు
ఉగ్రనరసింహుడు ప్రహ్లాద రక్షకుడు!
అగ్రతాంబూలం జాతీయనాయకులకు!
వ్యాఘ్ర సంతతి రక్షణచేయాలి!
విక్రమాదిత్యుడు గొప్ప చక్రవర్తి
క్రమపద్ధతిలో పాఠాలు చదవండి!
అక్రమమైనింగ్ లో ప్రతివారికి శిక్ష
రాజముద్ర ఆనాటి చరిత్ర!
నిద్రాదేవత శక్తినిచ్చును
రుద్రభూమిలో రుద్రుడుండును!
ప్రకృతికన్న ప్రసాదమేమి కలదు?
మృగముల వలే ప్రవర్తనలేల?
చక్రవాకమొక రాగము, పక్షి!
ఉపద్రవాలు తొలగే సూత్రం ఏదో?
లోపాముద్ర ఓ మునిపత్ని!
ఛత్రము పాదరక్షలు పురాతనం!
దేశసమగ్రతకు నాయకత్వం కృషి!
విక్రమ్ సారాభాయ్ గొప్పవారు
రాష్ట్రకూటులు, బాదామీ చాళుక్యులు రాజవంశాలు!
కుట్రలతో రాజకీయo భ్రష్టు పట్టింది
చట్రంలో ఇరికిస్తే కళ రాదు
స్క్రూ డ్రైవర్ తో పని సులభం!
ఎలక్ట్రిక్ స్విచ్ లు పిల్లలు తాకరాదు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి