ప్రయత్నిస్తేనే ఫలితం.;- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
 బాలలు ఈ జంట పదాలు పూరించండి.
కూడు -- గుడ్డ.
పెట్టే -- బేడా.
పాడి —
పాప —
అదరు —
వేళ —
ఈడు —
మూటా —
ఇల్లు —
అవాకులు —
గొడ్డు —
చెట్టు —
కూలి —
ఉలుకు —
ధన —
ఇంపు —
ఊరు —
కష్ట --
సిరి —
చీకు --
డబ్బు —
భోగం —
కుల —
కట్న —
కలిమి —
పురుగు —
నగ —
పాపం —
ఎండా--వాన.

కామెంట్‌లు