తాతయ్య సందేశం;- -'బాలబంధు' గద్వాల సోమన్న ఆగస్టు 03, 2023 • T. VEDANTA SURY మరుమల్లె వికసిస్తేచిరు నవ్వు చిందిస్తేసొగసులే విరియవామనసులే మురియవాహరివిల్లు ఉదయిస్తేపొదరిల్లు నిర్మిస్తేకనువిందే చేయదాపసందే కురిపించదాపల్లెసీమకెళ్ళితేమల్లెతీగ నాటితేఅనుభూతినివ్వదాఆనందం పొంగదాబుద్ధి మంచిదైతేశుద్ధి సొంతమైతేజగతి మెచ్చుకొనదాప్రగతి హెచ్చు కాదా కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి