అంగోలా.
ఇది పశ్చిమ ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశము. ఇది 1975లో పోర్చుగీసు పాలన నుండి స్వాతంత్రం పొందింది. వైశాల్యం: 12,46,700 చదరపు కిలోమీటర్లు.
జనాభా 1,84,98,000.
రాజధాని: లువాండ.
కరెన్సీ: న్యూక్రాంజా.
భాషలు: పోర్చుగీస్, బంటూ.
మతం: క్రైస్తవము, గిరిజన మతం. అంగోలా రత్నాల ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. క్రూడ్ ఆయిల్, కాఫీ, వజ్రాలు, ఇనుప ఖనిజం, కలప మున్నగునవి ప్రధాన ఎగుమతులు. ముఖ్య నగరాలు: లువాండ, బెం గ్యూల, లొ బి టో,.
పార్లమెంటు: నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. కాలం: గ్రీనిచ్:+1. భారత్:-4.30.
ప్రపంచ దేశాలు-సంక్షిప్త సమాచారం.;- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి