తల్లి గర్వం అహంకారంతో ఆఅమ్మాయి బలి కాబోతుంటే పెర్సియస్ కాపాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
జొప్పా అనే రాజ్యం కి రాజు సిఫియస్.అతనిభార్యకాసియోపియా కూతురు ఆండ్రోమెడా.కూతురు అందంకి మురిసిపోతూ రాణి చాలా గర్వంగా అంది" సముద్ర కన్యలు అందాలు నాకూతురు ముందు దిగదుడుపే" అని.అంతే సముద్రాధిపతి పొసయిడాన్కి బాగా కోపంవచ్చింది.సముద్రరాకాసి క్రాకెన్ ని పిల్చి జొప్పా రాజ్యం ని సర్వనాశనం చేయమంటాడు.రాజు వేడుకుంటాడు."నీకూతుర్ని బలి ఇవ్వు" అంటాడు. సరిగ్గా అప్పుడే పెర్సియస్ రక్కసి క్రాకెన్ ని శిలలాగా మార్చి ఆండ్రోమెడాని పెళ్లి చేసుకున్నాడు.రాజురాణి ఆనందించారు.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి