చిత్రానికి పద్యం ; - మిట్టపల్లిపరశురాములు ఆగస్టు 17, 2023 • T. VEDANTA SURY గలగల చప్పుడు జేయుచు. తొలకరివర్షపుచినుకుల-ధారలుగురియన్. చిలుకలగుంపులవోలెన్. మొలకలనాటగనుజేరె-ముదమునబాలల్. *. *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి