భిక్షాటన అంటే సాధు సన్యాసులు భిక్షాం ఇంటింటికీ తిరిగి అడిగి వచ్చింది తినేవారు.పూర్వం మాదాకవళం అంటే మాతాకబళం అని బిచ్చగాడు ఆత్మీయంగా అడుగుతూ ఇంటిముందు ఆగకుండా అలా సాగిపోతూనే ఉండేవారు.భిక్షాటన లాగానే దేశాటనం అంటే ఐతిహాసిక ధార్మిక స్థలాలు దర్శించటం! మరాఠీలో ఇలా అంటారు..దేశాటనం పండితుల మైత్రి సభలకు వెళ్లడం శాస్త్రాలు అధ్యయనం చేయడం తో మనిషికి బుద్ధి తెలివి వికసించి వృద్ధి ఔతుంది.భిక్షు అంటే భిక్షతో జీవితం ని ఆధ్యాత్మికమార్గంలో గడిపేవారు.దరిద్రంతో అడుక్కునే వారు భిక్షువులు కారు.యాచకులు బిచ్చగాడు అంటాం.ప్రపంచం లౌకిక జీవనం తో సంబంధం లేకుండా ఆధ్యాత్మిక చింతన తో ఆత్మ పరమాత్మ ల్ని తెల్సుకుందాం వారి ప్రవృత్తి.కేవలం దేహం రక్షణ పోషణకు మాత్రం కొందరు గృహస్థుల దగ్గర మాత్రమే భిక్ష స్వీకరించుతారు.సంసారం నా విడిచి విరాగి ఐన పీఠాధిపతి బౌద్ధ సన్యాసులు కూడా భిక్షని స్వీకరిస్తారు.
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి