అడగడం నావంతు - చెప్పడం మీవంతు . ;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 
బాలలు ఈదిగువ కుండలీకంలోని అక్షరాలను క్రమబధ్ధం చేస్తె కొందరి వానర వీరుల పేర్లు మీకు తెలుస్తాయి.
*ఎంద(రు)
(మ)నవే
అర(ణ్యం)
(తు)మ్మెద
కాము(డు)
*ఎం(దు)కు
దు(ర్ము)హర్తం
(ఖు)షీగా
పిల్లా(డు)
*(న)మ్మకం
తె(లు)పు
బలు(డు)
*(ప)రిసరాలు
లోకు(వ)
ఇదితి(ను)
అత(డు)
*(వా)నలో
కొడవ(లి)
*(గం)పలోన
(ధ)రించు
ఏ(మా)ట
(ధ)రణి
రాలే(ను)
వాడురాలే(డు)
*సుమతీ(శ)తకం
(త)గ్గండి
ఎ(వ)రివి
రావా(లి)
*(నీ)డలో
పువ్వు(లు)
భీము(డు)
*(అం)దము
విన(గ)
(దు)ప్పటి
చెము(డు)
*వెళ్ళి(వ)చ్చారా
త(హ్ని)గా

కామెంట్‌లు