ఉత్తరాన ఉదయిస్తున్న
సింహం అతడు!!
దక్షణాన ఉదయిస్తున్న
పులి ఇతడు!!!
సింహం పులి గుహను గుంజుకోదు
స్వయంగా ఏర్పరచుకుంటుంది.!!!
ఉత్తరాన
గుడిని పార్లమెంటును కట్టిన
శ్రీరాముడు అతడు!!
దక్షిణాన
యాదాద్రిని , సెక్రటేరియట్ కట్టిన
శ్రీకృష్ణుడు ఇతడు!!!
ఉత్తరాన
సర్దార్ పటేల్ను నిలబెడితే!!
దక్షిణాన
అంబేద్కర్ను నిలబెట్టిన!!!
ఘనులు వారు-వారే
మా ప్రధాని నరేంద్ర మోడీ!
మా ముఖ్యమంత్రి కేసీఆర్!!
దిక్కులేనున్న మా దిక్కువారే
దిక్కులేనున్న ఎగిరేసే జెండా ఒకటే!!
15 th Aug స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి