1)
నటనలోన బ్రతుకు నయవంచకుల బుద్ధి
సులభతరముగానె చూడగలము
వారిబారినుండి దూరమ్ము గనునుండ
శాంతిదొరకుగాదె సర్వులకును!
( 2 )
నటన సూత్రధారి నటరాజు గాదొకో
చిన్ననటులదేమి చిత్రమౌను
గొప్పనటుడు తానె గోవింద రాజుల
సుబ్బరావుగారు చుక్కజేరె!!
నటనలోన బ్రతుకు నయవంచకుల బుద్ధి
సులభతరముగానె చూడగలము
వారిబారినుండి దూరమ్ము గనునుండ
శాంతిదొరకుగాదె సర్వులకును!
( 2 )
నటన సూత్రధారి నటరాజు గాదొకో
చిన్ననటులదేమి చిత్రమౌను
గొప్పనటుడు తానె గోవింద రాజుల
సుబ్బరావుగారు చుక్కజేరె!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి