ఒక పని కారణంగా ఏర్పడే శరీరం యొక్క ప్రతిస్పందనను ఒత్తిడిగా సూచిస్తారు. చిన్న చిన్న అసౌకర్యాల నుండి విడాకులు తీసుకోవడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి తీవ్రమైన జీవిత మార్పుల వరకు అనేక పరిస్థితులు ఒత్తిడికి దారితీస్తాయి. ఒత్తిడిని అనుకూలమైనా, ప్రతికూలమైనా ఆరోగ్యకరమైన రీతిలో ఎదుర్కోవచ్చు. ఒత్తిడి ప్రతిచర్య కారణంగా అధిక హృదయ స్పందన రేటు,రక్తపోటు వంటివి తలెత్తుతాయి. ఒత్తిడితో వ్యక్తిగత ఆలోచనలు, భయం, కోపం వంటి భావోద్వేగాలు ఉంటాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. వ్యాయామం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా ఒక శక్తివంతమైన ఒత్తిడి నివారిణిగా సహాయపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం, వెయిట్ లిఫ్టింగ్, యోగా వంటి కదలిక వ్యాయామాలను ప్రయత్నించటం మంచిది. ఏరోబిక్ వ్యాయామం ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. సహజమైన సమ్మేళనాలు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఉల్లాసమైన మానసిక స్థితిని అందిస్తాయి.
క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఎందరో ఉన్నారు. ఏ ఇబ్బంది ఎదురైనప్పటికీ ఆత్మహత్య దానికి పరిష్కారం కాబోదు. కొంతమంది మరీ చిన్న చిన్న కారణాలకే బలవంతంగా తనువు చాలిస్తున్నారు. మానసిక వైద్యులు చెబుతున్నదాని ప్రకారం చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాబోదని, మానసిక ఒత్తిడి నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
:కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. ఒక్కోసారి అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఖాళీ లేకుండా పనులు చేస్తూ ఉంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. పని చేసేటప్పుడు మధ్య మధ్యలో కాస్తంత విరామం తీసుకుంటుండాలి.
తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి. ఉదాహరణకుః ఒక ప్రోజెక్ట్ లేక మరేదైనా పనిని నిర్వహస్తున్నప్పుడు తక్కువ స్ధాయిలో ఒత్తిడికి గురవుతున్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఉండగలిగేటట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి