...@ తలచుకుంటే... !
...... *****
ఆహారం కోసం మొదలైన అన్వేషణా విజయోత్సాహం...
ఎన్నెన్ని సో ధనలకు దారితీసింది !?
కొండ గుహాలనుండి మనిషిని చంద్రుని పైకి తీసుకుపోయింది కదూ... !!
******
...... * దుర్లభమే... !*
.... ****
శోధించి... సాధించే ప్రత్యేకతే కదూ......,
ఈ మనిషిని మహోన్నతుని గావించింది... !
. జంతూనాం... నరజన్మ దుర్లభమే....!!
*****
@ విజయోత్సాహం... !*
******
..కోటానుకోట్ల ఖర్చైనా....
ఎన్నెన్నో ప్రయాసలు పడినా
విజయోత్సాహంలో...
ఆ వ్యయ ప్రయాసలేవీ కనిపించవు...,
నిఖార్సైన ఆనందం తప్ప !!
******
ఈ తత్వమే..... !
..... ****
శోధించి, సాధించే తత్త్వం...
ఈ ఆది మానవుని...
అంతరిక్షాన్నే కాదు...
సృష్టి సమస్తాన్నీ...
.. విశ్లేషించ గలిగే....
ఆధునిక మేధావిగా మలిచిందా ..... !?
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి