కిసాన్ బంద్ వారి సౌజన్యంతో కుటుంబ పెద్దను కోల్పోయిన వికారాబాద్ జిల్లాబొమ్మరాస్ పేట మండలానికి చెందిన శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి పదవేల రూపాయల ఆర్థిక చేయూత
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కిసాన్ బంద్ వారి సౌజన్యంతో నియోజకవర్గ స్థాయిలో రైతు ఆత్మకుల కుటుంబాలకు మరియు అనాధ కుటుంబాలకు సేవ చేయడం ఆర్థిక చేయూతనియడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు
ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక నాయకులు మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గౌరారం గోపాల్ అనిల్ కుమార్, అనిత ఠాకూర్ ప్రియ,లక్ష్మి, విజయలక్ష్మి ,ఎం ఆర్ సి సిబ్బంది సి ఆర్ పి ల బృందం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి