ఆదిభట్ల! అచ్యుతుని రాజ్యశ్రీ
ఆదిభట్ల నారాయణదాసు
హరికథా పితామహా!
సంగీత సాహిత్య నృత్యాలతో
అలరించే బహుభాషా కోవిదుడు

ఐదేళ్ల బుడతడిగా భాగవత పద్యాలు చెప్పే గడగడ
ఋగ్వేదంలోని మూడు వందల ఋక్కులకు కూర్చే సంగీతం
వీణపై బాలలకు నేర్పే

కవీంద్రుడు టాగూర్ ప్రశంసలందే
పారశీక ఆంగ్ల రుబాయిలను
అచ్చతెలుగు సంస్కృతం లో రచించే
నోబెల్ బహుమతి తిరస్కరించే
జయహో హరికథా కిరీటమా!
అందుకో మావందనాల చందనాలు🌷

కామెంట్‌లు