సుకుమారి ఆడపిల్ల
బయలుదేరె సైకిల్ పై....
సాగతీర షికారుకు .... !
కాలి పట్టీ ఊడిపడగా...
వచ్చెనొక మగ మహారాజు!
ఆడపిల్లలకు సాయపడగా
ఎందరైనా ముందుకొస్తురు
ముసలివారో....
సాటి మగవారో....
ఇబ్బందులు పడుతుంటే
వచ్చేవారెందరు... ?!
సహకార , పరోప కారాలు...
చేయగోరు మంచి మనసు
అభినంద నీయమే ఐనా...
తర,తమ...తన,పర బేధాలు
వయో, లింగ బేధాలూ...
ఎట్టి బేధ భావమునూ లేక
ఆపదలో ఎవరున్నా ఆదు కొనుటే.... మానవత... !!
ఇది ఉండే దెందరికి... ?!
..... ********
బయలుదేరె సైకిల్ పై....
సాగతీర షికారుకు .... !
కాలి పట్టీ ఊడిపడగా...
వచ్చెనొక మగ మహారాజు!
ఆడపిల్లలకు సాయపడగా
ఎందరైనా ముందుకొస్తురు
ముసలివారో....
సాటి మగవారో....
ఇబ్బందులు పడుతుంటే
వచ్చేవారెందరు... ?!
సహకార , పరోప కారాలు...
చేయగోరు మంచి మనసు
అభినంద నీయమే ఐనా...
తర,తమ...తన,పర బేధాలు
వయో, లింగ బేధాలూ...
ఎట్టి బేధ భావమునూ లేక
ఆపదలో ఎవరున్నా ఆదు కొనుటే.... మానవత... !!
ఇది ఉండే దెందరికి... ?!
..... ********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి