నాలో నేను -- గిద్దలూరు సాయి కిషోర్- రాయదుర్గం.

 నా యొక్క ప్రతిధ్వని
వీధుల్లో,ఊరుళ్లో
దారిలో వెళ్తున్నాది 
నేనో,మరొక్కరో?
కాస్త నాలుగు అడుగుల 
 దూరంలో కనిపించింది
కానీ ముందే మస్తిష్కకానికి 
ఓ ఆలోచన తట్టింది
ఓహో ఓహో ప్రక్కన ఉన్నది
 నాలోని మరో ఆత్మని
  
కామెంట్‌లు