హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్.... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా!... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే 🤝🤝... ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందు ఉందిగా! తలుచుకుందామా మరి అదేంటో? మీరు రెడీనా మరి....! పాలను మానవుడు ఎప్పటినుండి వాడుతున్నాడో స్పష్టంగా తెలియదు. అయితే 5000 ఏళ్ల క్రితమే మానవుడు పాలు ఇచ్చే జంతువులను పెంచనారంభించాడనేది మాత్రం నిశ్చయంగా తెలుస్తుంది. భారతదేశంలో అయితే పాలవాడకంలో సగానికి పైగా గేదె పాలనే వాడుతారట!.... మొదటి నుండి పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణించారు.నీరు, పంచదార, మాంసకృత్తులు,కొవ్వు పదార్థాలు, విటమిన్లు,ఖనిజలవనాలు వంటి శరీర పోషక పదార్థాలు అన్ని పాలలో ఉన్నాయట!ఆవు పాలలో 87.2%నీరు,3.7%కొవ్వు,3.5%మాంసకృతులు,4.9%చక్కెర, అనేక ఖనిజ లవణాలు,విటమిన్లు ఉన్నాయి. పాలలో ఉన్న కొవ్వును వెన్న రూపంలో తీస్తారు. మనకు అధిక శక్తిని ఇస్తాయి.పాలలో ఉన్న మాంసకృతులు కండరాలకు బలాన్ని ఇస్తాయి. శరీరం ఇందులోని చక్కరను త్వరగా గ్రహిస్తుంది. ఈ చక్కర ఇంధనం లాగా పనిచేస్తుంది. మన ఎముకల నిర్మాణమునకు కాల్షియం,ఫాస్ఫరస్, ఖనిజాలు కావాలి.పాలలోని ఏ,బి,సి,డి విటమిన్లు శరీరంలోని విటమిన్ల లోపాన్ని పూర్తిచేస్తాయి. ఈ విధంగా ఆరోగ్యానికి పాలు ఎంతో అవసరమని మనకు తెలుస్తుంది. పాలకు త్వరగా పాడయ్యే గుణం ఉంది. కనుక ప్రతిరోజు అనేకసార్లు పాలను కాచినట్లయితే పాలు పులిసిపోవు. తెలుసుకోవడానికి కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్!ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది.... మనం కొత్త విషయంతో త్వరలోనే కలుద్దామా? ఫ్రెండ్స్...! బాయ్ ఫ్రెండ్స్👋
పాలలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయి?;- ఎస్.మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి