ఈసామెతలు పూరించండి బాలలు . ; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

1) కడుపుకూటికి ఏడిస్తే -- పూలకుఏడ్చిందంట.
2) గుర్రనికి --- తినడం నేర్పాలా?
3) ఎవరి -- వారికి ఇంపు.
4) దరిద్రుడి --- వడగళ్లవాన.
5) శతకొటి ----- అనంతకోటి.
 6) గాడిద పుండుకు --- మందు.
7) చక్కనమ్మ--- అందమే.
8) కాగలకార్యం ---- తీర్చారు.
9) ఎవరి -- వారికి ఆనందం.
10) అడగనిదే ---- అన్నంపెట్టదు.
----------------------------------------------
 సమాధానాలు:
-------------------
1) కొప్పు.2) గుగ్గిళ్లు.3)కంపు. 4) పెళ్లికి.
5) దరిద్రాలకు.6) చూడిద.7) చిక్కినా. 8) గంధర్వులే. 9) వెర్రి.
 10) అమ్మయినా.

కామెంట్‌లు