" స్నేహం " అన్న తెలుగు పదం లో మిళితమైఉంది " హమ్ " అన్న హిందీ పదం" మనం " అన్న అర్ధాన్ని చెబుతూ ." స్నేహితుడు " అన్న పదం లో మిళితమై ఉంది" హితుడు " ...అంటే నీ మంచి కోరేవాడు అని.ఒక్క మాట చెప్పగలను'' హితవు " కోరేది స్నేహం" మనం " అన్న భావన చూపేది స్నేహం" కులం " కోరనిది స్నేహం" లింగ బేధం " లేనిది స్నేహం" దూరం తగ్గించేది " స్నేహం" కష్టాల్లో భారం తగ్గించేది " స్నేహం" తోడు ఇచ్చేది " స్నేహం" తోడై ఉండేది ". స్నేహం" అపురూప మైన బంధం ". స్నేహంమనందరం" స్నేహితులుగా ఉందాం "" స్నేహబంధం " తో కలకాలం కలిసుందాం .
" స్నేహం " ;- సత్యజి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి