మా ధనం!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా .
మనుషుల మధ్య
కుల మతాల గోడలున్నాయి!!

మనుషుల మధ్య
ధనిక పేద గోడలున్నవి!!!!

ఆ గోడలను కూలగొట్టాలని
కొత్త కట్టడాలు కట్టాలని అంటున్నవారికి

ఇంటింటా గోడలు ఉంటాయని
వాటిని గదులు అంటారని
ఆ గదుల్లోనే కుటుంబాలు ఉంటాయని
వసుదైక కుటుంబమే భారతదేశం అని

చక్కగా చాటి చెప్పిన గాంధీ తాత చాచా నెహ్రూ వారసులం మేం

జాతీయ గీతం మా నినాదం!!
జాతీయ జెండా మా ధనం!!!?

15 th Aug స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.


కామెంట్‌లు