తాయెత్తు ని ఇల్లు గుడి నిర్మాణం మొదలు పెట్టేటప్పుడు భూమిలో రాగియంత్రాలుమంత్రంతో చేసి పాతిపెడతారు.మనిషితాయెత్తులుగా మెడలో చేతికి కట్టుకుంటారు.తాంత్రికులు మోసం చేసేవారు కూడా ఉంటారు.జంతర్ అని కూడా అంటారు.పూర్వం శల్యచికిత్సలో వాడే ఉప కరణాల్ని యంత్రం అనేవారు.నేడు ఇనుము తో తయారుచేసిన మిషన్లు అనే అర్థం లో వాడుతున్నాం.
యక్షప్రశ్నలు అంటే కఠినంగా ఉండేప్రశ్నలకు జవాబు త్వరగా తట్టదు.పాండవులవనవాసకాలంలో సరోవరంలో నీరు తాగటానికి వెళ్లిన నల్గురు తమ్ముళ్లు రాకపోవడంతో యుధిష్ఠిరుడు స్వయం గా అక్కడి కెళ్ళి స్పృహ కోల్పోయిన భీమార్జునులు నకుల సహదేవుడు ని చూస్తాడు.యక్షుడి ప్రశ్నలకి జవాబులు ఇచ్చి తమ్ముళ్లను కాపాడుతాడు. అందులో కొన్ని ప్రశ్నలు జవాబులు చూద్దామా?
1సూర్యుడ్ని ఎవరు నిద్ర లేపుతారు? బ్రహ్మ
2మనిషి శ్రోత్రియుడు ఎలా ఔతాడు? శృతి ద్వారా వినటంవల్ల
3 బతికుండగానే చచ్చిన వాడితో ఎవరు సమానం? దేవత అతిథి అమ్మ నాన్న సేవకుల ను చూడని వాడు పోషించనివాడు జీవనమృతుడు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి