స్నేహమా.....
జీవన మాధుర్యమా!
కాలగమనంలో దొరికిన
అపురూప బాందవ్యమా
అచిరకాల అనుబంధమా!
బాందవ్యానికి మించిన -
అనుబంధమా!
కలకాలం నూరేళ్ళు వర్దిల్లుమా!
తరిగిపోని మధురధరహాసాల
మణిహారమా!
కావాలి చెరిగిపోని మధుర జ్ఞాపకాలు!
ఎదలో నిలిచిన అపురూప బాందవ్యమా!
కాలం చేసే మాయకు గురియై
నను మరువకుమా!
నేస్తమా ---
ఎల్లకాలమూ సూర్యుని వలే శోభిల్లుమా!
నీ మదిలో నను కలకాలం నిలుపుమా!
ఇదే ఇదే తీయని స్నేహ బందము సుమా..!!
***
జీవన మాధుర్యమా!
కాలగమనంలో దొరికిన
అపురూప బాందవ్యమా
అచిరకాల అనుబంధమా!
బాందవ్యానికి మించిన -
అనుబంధమా!
కలకాలం నూరేళ్ళు వర్దిల్లుమా!
తరిగిపోని మధురధరహాసాల
మణిహారమా!
కావాలి చెరిగిపోని మధుర జ్ఞాపకాలు!
ఎదలో నిలిచిన అపురూప బాందవ్యమా!
కాలం చేసే మాయకు గురియై
నను మరువకుమా!
నేస్తమా ---
ఎల్లకాలమూ సూర్యుని వలే శోభిల్లుమా!
నీ మదిలో నను కలకాలం నిలుపుమా!
ఇదే ఇదే తీయని స్నేహ బందము సుమా..!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి