సుప్రభాత కవిత ; - మిట్టపల్లిపరశురాములు ఆగస్టు 19, 2023 • T. VEDANTA SURY తల్లిసర్వమ్మధర్మన్న-తనయుడితడు. గౌడకులమునకెనలేని-గౌరవమ్ము. తెచ్చిపెట్టినమహనీయ-తేజమోయి పేదలపెన్నిధిబహుజన-ప్రేమమూర్తి .... ..... ..... శౌర్యపాపన్నసర్వాయి-శక్తిపరుడు. యుద్దభూమినిగెలిచిన-బుద్దిశాలి. విక్రమించినతెలగాణ-విఫ్లవాగ్ని. రాజ్యపాలనమునజేసి-పూజ్యుడయ్యె. *. *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి