గువ్వలం (బాలగేయం)- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
విశాల ఆకాశంలో
ఎగిరే గువ్వలం-మేం పిల్లలం!!

మా గూడు ఇప్పుడు
గూగుల్!!!

మా గురువు ఇప్పుడు
గూగుల్!!!

మా బడి ఇప్పుడు
గూగుల్!!!

మేం ఎగిరే గువ్వలం
చిన్ని చిన్ని పిల్లలం!!

అల్లుకున్న నెట్ లో
ఇంటర్నెట్లో

మెల్లిమెల్లిగా
కళ్ళు తెరిచి చూస్తున్న
పిల్లలం పిట్ట పిల్లలం
గువ్వలం మేం!!!!!!!!!!.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని


కామెంట్‌లు