"జవ్వని" పుస్తకావిష్కరణ పోలీస్ కవి "దీర్ఘ కవితా" సంపుటి, జనం సాక్షి ముప్కాల్ ఆగస్టు శ్రీపాద సాహితీ కళా పీఠం స్వర సౌరభం వారి ఆధ్వర్యంలో నిన్న నిజామాబాద్ గీతా భవన్ లో జరిగిన దాశరథి సినారే సంగీత విభావరి కార్యక్రమంలో దాశరథి పురస్కార అవార్డు గ్రహీత శ్రీ ఆయాచీతం నటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన " జవ్వని" దీర్ఘ కవిత సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించి శాలువాతో సత్కరించారు జానపదాలు తెలంగాణ సాహిత్యాన్ని పెంపొందిస్తాయని కవులు కవితలు సామాజిక అభ్యున్నతికి తోడ్పడతాయని ప్రతి కవి తన రచనలను తెలంగాణ సాహిత్యాన్ని పెంపొందించేట్టు చేయాలని ఆకాంక్షించారు తెలంగాణ అభ్యుదయం నిజాంబాద్ జిల్లా నుంచి ప్రారంభమైందని ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయాచిత నటేశ్వర శర్మ, మరియు నాగరాజు శర్మ ,చంద్రశేఖర్ శర్మ, త్రివేణి ,దారంగంగాధర్, ఏఎస్ఐ తొగర్ల సురేష్ ఇందూరు కవులు పాల్గొన్నారు
"జవ్వని" పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి