యలమర్తి అనూరాధకు సన్మానం

 ఆర్యవైశ్య కళ్యాణ మండపం, గుడివాడ లో ఇటీవల "వాసవి క్లబ్ కపుల్స్" వారితో ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధకు సన్మానం  డైరెక్టరరీ కి "వాసవీ సేవా కుసుమాలు" అన్న పేరు సూచించిన సందర్భంలో!మాజేటి రామచంద్ర రావు,ఆలపాటి ప్రభాకర్,డిఆర్బీ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
చరవాణి:924726౦206

కామెంట్‌లు