హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!.. ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? ఈరోజు ఇంకా కొత్త అంశం తో మీ నేస్తం రెడీగా ఉంది..... తెలుసుకుందామా మరి? మనం తీక్షణంగా గమనిస్తే పక్షులు తమ ఈకలను శుభ్రం చేసుకునేది గమనించే ఉంటాం. దాదాపు పక్షులన్నీ ముక్కుతో తమ ఈకలను శుభ్రం చేసుకుంటాయి. రెక్కలు రావడం మొదలవగానే పక్షులకు తుడుచుకునే అలవాటు వస్తుంది. అందువలన పక్షి ఈకలు బలంగాను మరియు శుభ్రంగాను ఉంటాయి. ముక్కుతో శుభ్రం చేయటం వల్ల ఈకలు మెత్తగా ఉంటాయి. ప్రతి పక్షికి తోకం వైపు పైభాగంలో తైల గ్రంధులు అనేవి ఉంటాయి. ఈ గ్రంథులకు ముక్కు తగలగానే ఒక విధమైన తైలము రెక్కల మీదకు ప్రవహిస్తుంది. ఈ తైలం వల్ల ఈకలు శుభ్రంగా, మెరుస్తూ కనబడతాయి. ఈ తైలం ఉండటం వలన ఈకలకు నీటి తడి అంటదు. పొరపాటున ఈ తైలం పక్షి నోట్లోకి పోయినా కూడా ఆ పక్షికి డి విటమిన్ లభిస్తుంది.ఈ డి విటమిన్ వలన పక్షికి బలం వస్తుంది. కొన్ని పక్షులకైతే నీళ్లలో స్నానం చేసి శరీరాన్ని కడుక్కొనే అలవాటు ఉంది. ఉదాహరణకు బాతులు నీళ్లలో మునగడం ఇందుకోసమే..... ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఫ్రెండ్స్!... మీ నేస్తం ఎల్లప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. మళ్లీ ఇంకొక విషయంతో త్వరలోనే కలుద్దాం ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్ 👋
పక్షుల తమ ఈకలను శుభ్రం చేసుకుంటాయి ఎందుకని...?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి