బాలలు ఈసామెతలు పూరించండి ;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 1) అదిగోఅంటే -- నెలలు.
2) అప్పుదొరికితే -- కూడు.
3) జిల్లేడుచెట్టుకు ----- పూయునా.
 4) మనసు ఉంటే -- ఉంటుంది.
 5) పుట్టిన నాటిగుణం ----- కానిపోదు.
 6) అతనికంటే --- అచంట మల్లన్న.
7) తనకుమాలినధర్మం --- చెడ్డబేరం.
8) మనిషికాటుకు -- లేదు. 
9) ముంజేతి ----- అద్దందేనికి.
10) ఇసుక తక్కేడ -- తక్కేడ.
===============================
సమాధానాలు.
------------------
1) ఆరు.2) పప్పు.3) పారిజాతాలు. 4) మార్గం.5) పుడకలతోగాని. 
6) ఘనుడు.7) మెదలు.8)మందు. 9) కంకణానికి.10) పేడ.

కామెంట్‌లు