మహావీరుడు జేసన్! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు వీరుడు జేసన్ తల్లి పాలిమిలి.తండ్రి ఏసన్.అయోల్కన్ రాజకుమారుడు ఐన జేసన్ అసలు పేరు డయొమిడీస్.కానీ మేనమామ పెలియాస్ జేసన్ తల్లి తండ్రుల నుండి జైల్లో పెట్టాడు.జేసన్ తల్లి పిల్లాడిని ఒకబానిసచేతికిచ్చి గురువైన కైరన్ దగ్గరకు పంపుతుంది.అతను అన్ని విద్యలు నేర్పి భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయాలి అని దీవిస్తాడు.ఈకథ మనకు కంసుని గుర్తు చేస్తోంది కదూ🌹
కామెంట్‌లు