సాల్మీడిస్పస్ అనే నగరానికి రాజు ఫినియాస్ వృద్ధుడు అంధుడు.ఆయన గుడ్డితనానికి ఓకారణం ఉంది.రాజు ఖచ్చితంగా మనిషిని చూడగానే అతని భవిష్యత్తు చెప్పేవాడు.అలా చెప్తే జనాలకి సంతోషం ఏంఉంటుంది? అందుకే దేవతలు శపించారు."నీకు సగం ఆయుష్షు కావాలా? గుడ్డివానిగా పూర్తి ఆయుర్దాయం కావాలా?" అని అడిగితే అంధునిగా చాలా ఏళ్ళు బతకాలని ఉంది అని చెప్పాడు.అదివిన్న సూర్యునికి కోపం వచ్చింది."హార్పీల సతాయింపులతో బతుకు" అని సూర్యుడు శపించాడు 🌹
ఫినియాస్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి